సమర్ధ సద్గురు శ్రీ సాయినాథ మహారాజ్ కీ జై

Tuesday, January 23, 2007

నా కోరిక

శ్రీ సాయిబాబా నాకు ఒక కోరిక కలిగింది. శ్రి సాయిబాబా సచ్చరిత్ర వ్రాసి బ్లాగులో పెట్టాలని ఉంది. శ్రీ సాయి బాబా కృప వలన అతి త్వరలోనే ఈ కోరిక తీరుతుందని, నా ఈ కోరిక తీర్చమని ఆ సద్గురు సాయినాధుని కోరుకుంటున్నాను.

1 comment:

Anonymous said...

అస్తు అస్తు

http://oremuna.com